- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధోని రిటైర్మెంట్‌పై యువీ స్పందన
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: ధోనీ రిటైర్మెంట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఈ మేరకు ధోనీ, యువీ కలిసి ఉన్న వీడియోను జత చేస్తూ, ధోని సెకండ్ ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ‘దేశం కోసం 2007, 2011 వరల్డ్ కప్ ట్రోఫీలను నీతో కలిసి అందుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అంతేకాకుండా మైదానంలో మనం నెలకొల్పిన గొప్ప భాగస్వామ్యాలను ఎప్పటికీ మరిచిపోలేన’ని వెల్లడించారు.</p>

X
దిశ, స్పోర్ట్స్: ధోనీ రిటైర్మెంట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఈ మేరకు ధోనీ, యువీ కలిసి ఉన్న వీడియోను జత చేస్తూ, ధోని సెకండ్ ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ‘దేశం కోసం 2007, 2011 వరల్డ్ కప్ ట్రోఫీలను నీతో కలిసి అందుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అంతేకాకుండా మైదానంలో మనం నెలకొల్పిన గొప్ప భాగస్వామ్యాలను ఎప్పటికీ మరిచిపోలేన’ని వెల్లడించారు.
Next Story






