- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌బంద్‌కు వైఎస్సార్టీపీ మద్దతు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం తలపెట్టిన భారత్ బంద్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు లోటస్పాండ్శ్రేణులు ఆదివారం వెల్లడించాయి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘాలు, వైఎస్సార్టీపీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ఎండగట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. </p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం తలపెట్టిన భారత్ బంద్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు లోటస్పాండ్శ్రేణులు ఆదివారం వెల్లడించాయి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘాలు, వైఎస్సార్టీపీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ఎండగట్టాలని నాయకులు పిలుపునిచ్చారు.
- Tags
- bharat bandh
Next Story






