- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొలువుదీరిన కాటన్ మిల్లర్స్ నూతన కమిటీ.. అధ్యక్షుడిగా బొమ్మినేని రవీందర్ రెడ్డి
by Ramesh Naini |
తెలంగాణ కాటన్మిల్లర్స్అండ్ట్రేడర్స్వెల్పేర్అసోయేషన్రాష్ట్ర అధ్యక్షులుగా బొమ్మినేని రవీందర్రెడ్డి ఎన్నికైయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాటన్మిల్లర్స్అండ్ట్రేడర్స్వెల్పేర్అసోయేషన్రాష్ట్ర అధ్యక్షులుగా బొమ్మినేని రవీందర్రెడ్డి ఎన్నికైయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కక్కిరాల రమేష్, కోశాధికారిగా పడిసెల కృష్ణ సంతోష్ నుఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కమిటీకి రెండేళ్ల కాల పరిమితి కావడంతో ఆదివారం ఓ ప్రైవేటు రిసార్ట్లో సమావేశం నిర్వహించి ఎన్నిక జరిగినట్లు ఎన్నికల అధికారి సిరిమల్ల నరేందర్ తెలిపారు. పత్తి కొనుగోలు సమయంలో మిల్లర్లకు సమస్యలు వస్తే త్వరగా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని నూతన కమిటీ నాయకులు పేర్కొన్నారు.
Next Story






