వైఎస్సార్సీపీ నుంచి ఆ నలుగురే రాజ్యసభకు..!

by Vemula.Srinu Prasad |

<p>వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు పంపే నలుగురు పేర్లను అధినేత ఖరారు చేశారు. శాసన మండలిని రద్దు చేసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు మరో మంత్రి మోపిదేవి వెంకట్రమణను రాజ్యసభకు పంపనున్నారు. రాంకీ సంస్థ అధినేత అయోధ్య రామిరెడ్డితో పాటు మరోపారిశ్రామికవేత్త రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ సత్వానీని రాజ్యసభకు పంపనున్నారు. Tags: ysrcp, rajyasabha, pilli subhash chandrabose, mopidevi venkataramana, ayodhya ramireddy, parimal [&hellip;]</p>

వైఎస్సార్సీపీ నుంచి ఆ నలుగురే రాజ్యసభకు..!
X

వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు పంపే నలుగురు పేర్లను అధినేత ఖరారు చేశారు. శాసన మండలిని రద్దు చేసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు మరో మంత్రి మోపిదేవి వెంకట్రమణను రాజ్యసభకు పంపనున్నారు. రాంకీ సంస్థ అధినేత అయోధ్య రామిరెడ్డితో పాటు మరోపారిశ్రామికవేత్త రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ సత్వానీని రాజ్యసభకు పంపనున్నారు.

Tags: ysrcp, rajyasabha, pilli subhash chandrabose, mopidevi venkataramana, ayodhya ramireddy, parimal satvani, ap

Next Story