- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంటనే చిన్నాను అరెస్ట్ చేయాలి: పవన్
<p>దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత ఊళ్ల చిన్నాను పోలీసులు అరెస్ట్ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని నిడిగట్టులో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వివాహితపై చిన్నా లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా జనసేన, బీజేపీ కార్యకర్తలు అతడిని అడ్డుకున్నారని, దీంతో వారిపై కూడా చిన్నా దాడి చేశాడని ఆరోపించారు. వెంటనే చిన్నాను అరెస్ట్ చేసి అతడిపై నిర్భయ చట్టం కింద కేసు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత ఊళ్ల చిన్నాను పోలీసులు అరెస్ట్ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని నిడిగట్టులో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వివాహితపై చిన్నా లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా జనసేన, బీజేపీ కార్యకర్తలు అతడిని అడ్డుకున్నారని, దీంతో వారిపై కూడా చిన్నా దాడి చేశాడని ఆరోపించారు. వెంటనే చిన్నాను అరెస్ట్ చేసి అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ఈ విషయమై డీజీపీ స్పందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Next Story






