- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాలంటీర్‌పై వైసీపీ నేత దాడి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: కడప జిల్లా పులివెందులలో గ్రామ వాలంటీర్‌పై వైసీపీ నేత దాడి చేశాడు. తాను చెప్పినట్టు పనిచేయడం లేదని వాలంటీర్ గౌతమిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గౌతమి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తనపై దాడి చేసిన వైసీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: కడప జిల్లా పులివెందులలో గ్రామ వాలంటీర్‌పై వైసీపీ నేత దాడి చేశాడు. తాను చెప్పినట్టు పనిచేయడం లేదని వాలంటీర్ గౌతమిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గౌతమి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తనపై దాడి చేసిన వైసీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






