- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు నిధుల విడుదల
by Vemula.Srinu Prasad |
<p> ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల అయ్యాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేసే ఆసుపత్రులకు రూ. 234 కోట్లు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కింద మరో రూ.127 కోట్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లికార్జునరావు ఓ ప్రకటన చేశారు.</p>

X
ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల అయ్యాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేసే ఆసుపత్రులకు రూ. 234 కోట్లు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కింద మరో రూ.127 కోట్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లికార్జునరావు ఓ ప్రకటన చేశారు.
Next Story






