నాంపల్లి కోర్టుకు హాజరైన విజయమ్మ, షర్మిల.. ఎందుకంటే !

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిల మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 2012లో పరకాల ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ తరుపున నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించారని గతంలో కేసు నమోదు అయ్యింది. కేసు విచారణ సందర్భంగా ఇవాళ విజయమ్మ, షర్మిల కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది.</p>

నాంపల్లి కోర్టుకు హాజరైన విజయమ్మ, షర్మిల.. ఎందుకంటే !
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిల మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 2012లో పరకాల ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ తరుపున నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించారని గతంలో కేసు నమోదు అయ్యింది. కేసు విచారణ సందర్భంగా ఇవాళ విజయమ్మ, షర్మిల కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది.

Next Story