- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఈటల’కు పొమ్మన లేక పొగబెట్టారు : షర్మిల
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అసైన్డ్ ల్యాండ్ కబ్జా విషయంలో మంత్రి ఈటల రాజేందర్ పై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. అవినీతికి పాల్పడ్డవారు ఎంతటివారికైనా శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈటల రాజేందర్‌ను పొమ్మనలేక పొగపెడుతోందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తంచేశారు. అవినీత, ఆరోపణలు ఎదుర్కొంటున్న గులాబీ పార్టీ నేతలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అసైన్డ్ ల్యాండ్ కబ్జా విషయంలో మంత్రి ఈటల రాజేందర్ పై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. అవినీతికి పాల్పడ్డవారు ఎంతటివారికైనా శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈటల రాజేందర్‌ను పొమ్మనలేక పొగపెడుతోందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తంచేశారు. అవినీత, ఆరోపణలు ఎదుర్కొంటున్న గులాబీ పార్టీ నేతలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల వెల్లడించారు.
Next Story






