- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు కేసీఆర్ ఇలాకాలో పాదం మోపిన షర్మిల.. వారికోసం దీక్ష
<p>దిశ ప్రతినిధి, మెదక్: ఎట్టకేలకు సీఎం సొంత జిల్లా, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మంగళవారం వైఎస్ షర్మిల పాదం మోపారు. ఉదయం గజ్వేల్ మండలంలోని అనంతరావు పల్లి గ్రామానికి చెందిన వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. నిరుద్యోగంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న కొప్పుల రాజు కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించారు. అనంతరం వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరుద్యోగుల కోసం నిరాహార […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: ఎట్టకేలకు సీఎం సొంత జిల్లా, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మంగళవారం వైఎస్ షర్మిల పాదం మోపారు. ఉదయం గజ్వేల్ మండలంలోని అనంతరావు పల్లి గ్రామానికి చెందిన వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. నిరుద్యోగంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న కొప్పుల రాజు కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించారు. అనంతరం వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడుతానని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు.
Next Story






