- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు రంగారెడ్డి జిల్లాకు షర్మిల
<p>దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలంలోని రైతులను కలువనున్నట్లు ఆమె కార్యాలయవర్గం గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఐకేపీ సెంటర్లను సందర్శించి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది అనే అంశాలపై ఆమె ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటి వరకు ఎంతమేర ధాన్యం తడిసింది, రైతులు ఎంతమేర నష్టపోయారనే అంశాలను షర్మిల […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలంలోని రైతులను కలువనున్నట్లు ఆమె కార్యాలయవర్గం గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఐకేపీ సెంటర్లను సందర్శించి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది అనే అంశాలపై ఆమె ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటి వరకు ఎంతమేర ధాన్యం తడిసింది, రైతులు ఎంతమేర నష్టపోయారనే అంశాలను షర్మిల పరిశీలించనున్నారు.
Next Story






