- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దదిక్కు కోల్పోయిన మహిళకు షర్మిల టీమ్ హెల్ప్
by B.Srinivas |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాలు పడుతున్న మహిళకు అండగా షర్మిల టీం నిలిచింది. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన తోటిరెడ్డి మాధవరెడ్డి ఇటీవల కొవిడ్ కారణంగా మరణించాడు. షర్మిల ఆదేశాల మేరకు ఆమె అనుచరులు పిట్టా రాంరెడ్డి, వాడుక రాజగోపాల్ బాధిత కుటుంబానికి బుధవారం ఆర్థికసాయం అందజేశారు. కుటుంబ పెద్దలు కోల్పోయిన మహిళలకు అండగా నిలిచేందుకు ‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్సార్’ అనే కార్యాక్రమాన్ని షర్మిల ప్రారంభించినట్లు వారు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాలు పడుతున్న మహిళకు అండగా షర్మిల టీం నిలిచింది. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన తోటిరెడ్డి మాధవరెడ్డి ఇటీవల కొవిడ్ కారణంగా మరణించాడు. షర్మిల ఆదేశాల మేరకు ఆమె అనుచరులు పిట్టా రాంరెడ్డి, వాడుక రాజగోపాల్ బాధిత కుటుంబానికి బుధవారం ఆర్థికసాయం అందజేశారు. కుటుంబ పెద్దలు కోల్పోయిన మహిళలకు అండగా నిలిచేందుకు ‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్సార్’ అనే కార్యాక్రమాన్ని షర్మిల ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే తమ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 040-48213268 కు కాల్ చేయాలని వారు సూచించారు.
Next Story






