- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈరోజు నా కన్నీరు ఆగనంటోంది.. షర్మిల ఎమోషనల్
<p>దిశ, ఏపీబ్యూరో: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల, వైఎస్ విజయమ్మలు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ట్విట్టర్ వేదికగా షర్మిల ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఒంటరిగా విజయాలు సాధించాలని, అవమానాలు ఎదురీదాలని, కష్టాలు ఎన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలకు ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి, నన్ను మీ […]</p>

దిశ, ఏపీబ్యూరో: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల, వైఎస్ విజయమ్మలు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ట్విట్టర్ వేదికగా షర్మిల ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఒంటరిగా విజయాలు సాధించాలని, అవమానాలు ఎదురీదాలని, కష్టాలు ఎన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలకు ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి, నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈరోజు నా కన్నీరు ఆగనంటోంది. ఐ లవ్, మిస్ యూ డ్యాడ్’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
ఒంటరి దానినైనా విజయం సాధించాలని,
అవమానాలెదురైనా ఎదురీదాలని,
కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని,
ఎప్పుడూ ప్రేమనే పంచాలని,
నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి
నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు.
నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.
ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.
I Love & Miss U DAD— YS Sharmila (@realyssharmila) September 2, 2021
- Tags
- Emotional Post






