Today Panchangam:రాహుకాలం, దుర్ముహూర్తం .. నేటి(జులై 22) శుభ, అశుభ సమయాలు ఇవే!

by Jakkula.Mamatha |

సాధారణంగా ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు చాలా మంది ఇవాళ సమయం ఎలా ఉంది.

Today Panchangam:రాహుకాలం, దుర్ముహూర్తం .. నేటి(జులై 22) శుభ, అశుభ సమయాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు చాలా మంది ఇవాళ సమయం ఎలా ఉంది. నూతన పనులకు ఈరోజు మంచిదేనా? అసలు మంచి ముహుర్తం ఎప్పుడు ఉందని పంచాంగ నిపుణులను సంప్రదించడం లేదా క్యాలెండర్‌లో చూస్తుంటారు. ఈ తరుణంలో ఈ రోజు(జులై 22, 2026) బుధవారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు.

సూర్యోదయం సమయం : తె. 05:56 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:49 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

ఈరోజు శుభ, అశుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:20 గంటల నుంచి ఉదయం 05:08 గంటల వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం: మ.1:26 నుండి మ.3:11 వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం సమయం : లేదు

వర్జ్యం: ఉ.5:16 నుంచి ఉ.7:03 వరకు ఉంటుంది.

యమగండం సమయం: ఉ.7:32 నుండి ఉ.9:09 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం :ఉ.11:56 నుంచి మ.12:48 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : మ.12:22 నుంచి మ.1:59 వరకు ఉంటుంది.

గుళికాకాలం సమయం : ఉ.10:45 నుంచి మ.12:22 వరకు ఉంటుంది.

Next Story