- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు పాలమూరు గడ్డమీద షర్మిల దీక్ష..
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతీ మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షను వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రేపు (మంగళవారం) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ వద్ద దీక్షను చేపడుతున్నారు. పార్లమెంట్ కన్వీనర్లు, కో-కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యూత్ కోఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు హాజరై దీక్షను విజయవంతం చేయాలని ఆమె కోరారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతీ మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షను వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రేపు (మంగళవారం) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ వద్ద దీక్షను చేపడుతున్నారు.
పార్లమెంట్ కన్వీనర్లు, కో-కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యూత్ కోఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు హాజరై దీక్షను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
- Tags
- mahbubnagar
Next Story






