- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను పార్టీ ఎందుకు పెట్టొద్దు : షర్మిల
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పటివరకు నిరుద్యోగ సమస్య తీరిందా అని వైఎస్సార్ టీపీ అధినేత్రి శనివారం ట్వీట్ చేశారు. అలాంటప్పుడు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తాను పార్టీ ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఇక్కడ పార్టీ అవసరం ఉందని ఆమె చెప్పారు. స్వరాష్ట్రంలో బీసీ, ఎస్సీ,ఎస్టీలకైనా న్యాయం జరిగిందా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణ పొలిటికల్ నాయకులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పటివరకు నిరుద్యోగ సమస్య తీరిందా అని వైఎస్సార్ టీపీ అధినేత్రి శనివారం ట్వీట్ చేశారు. అలాంటప్పుడు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తాను పార్టీ ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఇక్కడ పార్టీ అవసరం ఉందని ఆమె చెప్పారు. స్వరాష్ట్రంలో బీసీ, ఎస్సీ,ఎస్టీలకైనా న్యాయం జరిగిందా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణ పొలిటికల్ నాయకులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.
Next Story






