- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఆ మాజీముఖ్యమంత్రి జయంతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి. ఈ సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి. ఈ సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
Next Story






