- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినా పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సాయంత్రం భేటీ కానున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్ ఢిల్లీ టూర్‌లో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినా పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సాయంత్రం భేటీ కానున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్ ఢిల్లీ టూర్‌లో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
Next Story






