- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మ దగ్ధం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: భారత్-చైనా సరిహద్దుల వద్ద చోటు చేసుకున్న ఘర్షణ తీరుపై మండిపడుతూ నిరసనగా చైనా దేశ అధ్యక్షుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపల్లి (హెచ్) గ్రామంలో గురువారం ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైనా వస్తువులను వాడబోమని గ్రామ యువకులు ప్రతినబూనారు. వీర మరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం […]</p>

X
దిశ, ఆదిలాబాద్: భారత్-చైనా సరిహద్దుల వద్ద చోటు చేసుకున్న ఘర్షణ తీరుపై మండిపడుతూ నిరసనగా చైనా దేశ అధ్యక్షుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపల్లి (హెచ్) గ్రామంలో గురువారం ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైనా వస్తువులను వాడబోమని గ్రామ యువకులు ప్రతినబూనారు. వీర మరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Next Story






