- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుర్గగుడి ఫ్లైఓవర్‌పై యువకుల స్టంట్స్.. బైక్‌పై నిల్చుని తుపాకీతో హల్ చల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: దుర్గ గుడి ఫ్లైఓవర్‌పై కొందరు యువకులు బైక్‌పై హల్ చల్ చేశారు. బైక్‌లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టారు. అంతేకాదు హ్యాండిల్స్ వదిలేస్తూ బైక్ పై నిలబడుతూ భయాందోళనకు గురి చేశారు. అంతటితో ఆగలేదు బైక్‌పై వేగంగా వెళ్తూ కూర్చుంటూ.. నిలబడుతూ స్టంట్స్ చేశారు. అలాగే వేగంగా వెళ్తున్న బైక్‌పై నిలుచుని తుపాకీతో హల్‌చల్ చేశారు. అయితే ఎవరికి దొరకకుండా ఉండేందుకు బైక్‌లపై నంబర్ ప్లేట్లను తొలగించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: దుర్గ గుడి ఫ్లైఓవర్‌పై కొందరు యువకులు బైక్‌పై హల్ చల్ చేశారు. బైక్‌లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టారు. అంతేకాదు హ్యాండిల్స్ వదిలేస్తూ బైక్ పై నిలబడుతూ భయాందోళనకు గురి చేశారు. అంతటితో ఆగలేదు బైక్‌పై వేగంగా వెళ్తూ కూర్చుంటూ.. నిలబడుతూ స్టంట్స్ చేశారు. అలాగే వేగంగా వెళ్తున్న బైక్‌పై నిలుచుని తుపాకీతో హల్‌చల్ చేశారు. అయితే ఎవరికి దొరకకుండా ఉండేందుకు బైక్‌లపై నంబర్ ప్లేట్లను తొలగించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. అసలు ఆ యువకులకు తుపాకీలు ఎలా వచ్చాయి…? అవి డమ్మీవా లేక నిజమైన తుపాకీలా..? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story






