- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుద్ఘాతంతో యువకుడు మృతి
<p>దిశ, మహబూబ్‌నగర్: విద్యుద్ఘాతంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామ సమీపంలోని జూరాల ఎడమ కాల్వ వద్ద రామన్‌పాడుకు చెందిన కురుమూర్తి అనే యువకుడు విద్యుద్ఘాతంతో మృతిచెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, మహబూబ్‌నగర్: విద్యుద్ఘాతంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామ సమీపంలోని జూరాల ఎడమ కాల్వ వద్ద రామన్‌పాడుకు చెందిన కురుమూర్తి అనే యువకుడు విద్యుద్ఘాతంతో మృతిచెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






