- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి యువకుల హల్‌చల్.. (వీడియో)
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో అర్ధరాత్రి యువకులు రెచ్చిపోయారు. నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి.. రోడ్డు మధ్యలో డ్యాన్స్‌లు చేస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. రాత్రి సమయంలో కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ నానా హంగామా సృష్టించారు. అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో పోలీసులు హెచ్చరించినా యువకులు పట్టించుకోకపోవడం గమనార్హం. కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదాలు జరుగుతున్న కారణంగా పోలీసులు సెల్ఫీలను బ్యాన్ చేశారు. అయినా అధికారులు, పోలీసుల […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో అర్ధరాత్రి యువకులు రెచ్చిపోయారు. నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి.. రోడ్డు మధ్యలో డ్యాన్స్‌లు చేస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. రాత్రి సమయంలో కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ నానా హంగామా సృష్టించారు.
అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో పోలీసులు హెచ్చరించినా యువకులు పట్టించుకోకపోవడం గమనార్హం. కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదాలు జరుగుతున్న కారణంగా పోలీసులు సెల్ఫీలను బ్యాన్ చేశారు. అయినా అధికారులు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా యువకులు ఇలా హంగామా చేస్తున్నారు.
సరదా కోసం ప్రాణాలకు తెగించి రోడ్డు పై విన్యాసాలు, డాన్స్ లు చేయకండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/2adcntp0zR
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) August 5, 2021






