- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూత్ కాంగ్రెస్ లీడర్ ఆత్మహత్య
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే వరుస వలసలతో సతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అనాజిపురం గ్రామంలో యువజన కాంగ్రెస్ నాయకుడు గణేష్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో విషయం తెలిసిన వెంటనే స్థానిక కాంగ్రెస్ నాయకులు మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. అనంతరం గణేష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే వరుస వలసలతో సతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అనాజిపురం గ్రామంలో యువజన కాంగ్రెస్ నాయకుడు గణేష్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో విషయం తెలిసిన వెంటనే స్థానిక కాంగ్రెస్ నాయకులు మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. అనంతరం గణేష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Next Story






