- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆన్‌లైన్ కామక్రీడలు.. యువకుడి ప్రాణాలు తీసిన న్యూడ్ కాల్స్
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆన్ లైన్ డేటింగ్ యాప్ వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకివెళితే.. ఇటీవల ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌కు అలవాటు పడిన 24 ఏళ్ల యువకుడు ఓ యువతితో రెగ్యులర్‌గా చాటింగ్ చేశాడు. వీరిద్దరి మధ్య చనువు కాస్త పెరగడంతో ఆ తర్వాత ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. అయితే, యువకుడి నగ్న వీడియోలను చిత్రీకరించిన ఆ మహిళ ఫొటోలు చూపించి యువకుడిని బెదిరించింది. Join […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆన్ లైన్ డేటింగ్ యాప్ వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకివెళితే.. ఇటీవల ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌కు అలవాటు పడిన 24 ఏళ్ల యువకుడు ఓ యువతితో రెగ్యులర్‌గా చాటింగ్ చేశాడు. వీరిద్దరి మధ్య చనువు కాస్త పెరగడంతో ఆ తర్వాత ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. అయితే, యువకుడి నగ్న వీడియోలను చిత్రీకరించిన ఆ మహిళ ఫొటోలు చూపించి యువకుడిని బెదిరించింది.
Join in Telegram groups: https://t.me/cutww
డబ్బులు ఇవ్వాలని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో ఏం చేయాలో తెలీక భయాందోళనకు గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి మృతికి గల కారణాలపై ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






