- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకులతో గుంజీలు
<p>దిశ, మహబూబ్‌నగర్: రోడ్లపైకి వస్తున్న యువతపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవేల్లి మండల ఎస్సై శ్రీనివాస్ రోడ్లపైకి వచ్చిన యువకులతో గుంజీలు తీయించారు. ఈ సందర్భంగా పోలీసులు కరోనాపై అవగాహన కల్పించారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఇంటికి పంపించారు. ప్రజలు కూడా అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని ఆయన సూచించారు. Tags: police, youngers, ts news</p>

X
దిశ, మహబూబ్‌నగర్: రోడ్లపైకి వస్తున్న యువతపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవేల్లి మండల ఎస్సై శ్రీనివాస్ రోడ్లపైకి వచ్చిన యువకులతో గుంజీలు తీయించారు. ఈ సందర్భంగా పోలీసులు కరోనాపై అవగాహన కల్పించారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఇంటికి పంపించారు. ప్రజలు కూడా అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని ఆయన సూచించారు.
Tags: police, youngers, ts news
Next Story






