- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు తుపాకీతో అన్నను కాల్చిన తమ్ముడు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: దినదినం మనిషన్నవాడు అభివృద్ధి చెందుతున్నాడు. ఆధునిక ప్రపంచంతో పోటీ పడుతూ తన తెలివితేటలను ప్రదర్శిస్తూ అభివృద్ధి చెందుతున్నాడు. కానీ, రోజురోజుకు రక్తసంబంధాల మధ్య ప్రేమ సంబంధాలు దూరమవుతున్నాయి. చిన్న చిన్న గొడవలకు ఒకరికొకరు దూరమవుతున్నారు. వారి మధ్య ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. ఇంకొందరైతే ఏకంగా ఒకరి ప్రాణాలు మరొకరు తీస్తుకుంటున్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. విశాఖపట్నంలో పెదబయలు మండలం కుంతుర్ల గ్రామంలో గుంట రాంబాబు అనే వ్యక్తిని తన తమ్ముడు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దినదినం మనిషన్నవాడు అభివృద్ధి చెందుతున్నాడు. ఆధునిక ప్రపంచంతో పోటీ పడుతూ తన తెలివితేటలను ప్రదర్శిస్తూ అభివృద్ధి చెందుతున్నాడు. కానీ, రోజురోజుకు రక్తసంబంధాల మధ్య ప్రేమ సంబంధాలు దూరమవుతున్నాయి. చిన్న చిన్న గొడవలకు ఒకరికొకరు దూరమవుతున్నారు. వారి మధ్య ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. ఇంకొందరైతే ఏకంగా ఒకరి ప్రాణాలు మరొకరు తీస్తుకుంటున్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.
విశాఖపట్నంలో పెదబయలు మండలం కుంతుర్ల గ్రామంలో గుంట రాంబాబు అనే వ్యక్తిని తన తమ్ముడు గుంట కృష్ణారావే నాటు తుపాకీతో కాల్చాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story






