- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిరాతకం.. అన్నను నాటు తుపాకీతో కాల్చిన తమ్ముడు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. అన్నను సొంత తమ్ముడే నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన జిల్లాలోని వీరపాలెంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. అన్నను సొంత తమ్ముడే నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన జిల్లాలోని వీరపాలెంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






