- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రేన్ కిందకు వెళ్లిన బైక్.. యువతి మృతి
<p>దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ లో బుధవారం ఉదయం ఓ యువతీయువకుడు బైక్ పై అటుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒలిఫెంటా బ్రిడ్జి వద్దకు రాగానే ఆ బైక్ అదుపు తప్పి ట్రాఫిక్ క్రేన్ కిందకు దూసుకెళ్లింది. దీంతో బైక్ పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన అనంతరం యువతితో వచ్చిన యువకుడు పరారయ్యాడు. కేసు నమోదు […]</p>

X
దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ లో బుధవారం ఉదయం ఓ యువతీయువకుడు బైక్ పై అటుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒలిఫెంటా బ్రిడ్జి వద్దకు రాగానే ఆ బైక్ అదుపు తప్పి ట్రాఫిక్ క్రేన్ కిందకు దూసుకెళ్లింది. దీంతో బైక్ పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన అనంతరం యువతితో వచ్చిన యువకుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






