- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చుట్టాల ఇంటికి వెళ్లి.. బావిలో విగతజీవిగా యువతి.. ఏం జరిగింది.?
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో యువతి మృతదేహం లభ్యమైంది. వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం సీతారామపురానికి చెందిన స్వరూప(26) రెండు రోజుల క్రితమే కాపుగల్లులోని వారి బంధువుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే యువతి బావిలో విగత జీవిగా కనిపించడం పలు అనుమానాలకు గురిచేస్తోంది. స్వరూప మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. యువతి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో యువతి మృతదేహం లభ్యమైంది. వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం సీతారామపురానికి చెందిన స్వరూప(26) రెండు రోజుల క్రితమే కాపుగల్లులోని వారి బంధువుల ఇంటికి వచ్చింది.
ఈ క్రమంలోనే యువతి బావిలో విగత జీవిగా కనిపించడం పలు అనుమానాలకు గురిచేస్తోంది. స్వరూప మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. యువతి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నట్టు సమాచారం.
Next Story






