- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యప్పకొండపై అనుమానాస్పద స్థితిలో అమ్మాయి మృతదేహం
<p>దిశ, మహబూబ్‌నగర్: అనుమానాస్పద స్థితిలో లభ్యమైన యువతి మృతదేహం మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది. గురువారం పట్టణంలోని అయ్యప్పకొండపై యువతి డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు నాగర్‌కర్నూల్ జిల్లా పదరమండలం పరిధి ఇప్పలిపల్లికి చెందిన రాంజీ కూతురు కావ్యగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పంచనామా చేసిన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉంటే.. […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: అనుమానాస్పద స్థితిలో లభ్యమైన యువతి మృతదేహం మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది. గురువారం పట్టణంలోని అయ్యప్పకొండపై యువతి డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు నాగర్‌కర్నూల్ జిల్లా పదరమండలం పరిధి ఇప్పలిపల్లికి చెందిన రాంజీ కూతురు కావ్యగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పంచనామా చేసిన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉంటే.. భూపాల్ అనే సమీప బంధువుపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
బాంబ్ పేల్చిన వర్మ.. ఆ ఫొటోతో పవన్ కళ్యాణ్‌కి విషెస్
ప్రైవేట్ స్కూల్ ఓనర్‌తో సీఐ ఎఫైర్.. చితక్కొట్టిన భర్త
Next Story






