- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోలేక యువతి ఆత్మహత్య..
<p>దిశ, గోదావరిఖని : గోదావరిఖని బంగ్లాస్ ఏరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పోలీసుల కథనం ప్రకారం.. బంగ్లాస్ ఏరియాకు చెందిన గుగ్గిళ్ల అనూష (19) అనే యువతికి తన తల్లిదండ్రులు.. తను ఇష్టపడిన యువకుడితో కాకుండా మరో యువకుడితో పెళ్లి చేయాలని చూస్తున్నారని మనస్థాపం చెందింది. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. […]</p>

X
దిశ, గోదావరిఖని : గోదావరిఖని బంగ్లాస్ ఏరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పోలీసుల కథనం ప్రకారం.. బంగ్లాస్ ఏరియాకు చెందిన గుగ్గిళ్ల అనూష (19) అనే యువతికి తన తల్లిదండ్రులు.. తను ఇష్టపడిన యువకుడితో కాకుండా మరో యువకుడితో పెళ్లి చేయాలని చూస్తున్నారని మనస్థాపం చెందింది.
ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న1టౌన్ ఎస్ఐ రమేష్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- hanging
Next Story






