బ్యారేజీలోకి దూకిన యువతి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‎డెస్క్: విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ యువతి ఆత్మహత్యాయత్నాకి పాల్పడింది. యువతి కాలువలోకి దూకడంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు బ్యారేజీ వద్దకు చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం.. యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, యువతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.</p>

బ్యారేజీలోకి దూకిన యువతి
X

దిశ, వెబ్‎డెస్క్: విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ యువతి ఆత్మహత్యాయత్నాకి పాల్పడింది. యువతి కాలువలోకి దూకడంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు బ్యారేజీ వద్దకు చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం.. యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, యువతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

Next Story