- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూదం ఆడుతూ గొడవ.. పరస్పరం కత్తులతో దాడి
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబ్‌నగర్: జూదం ఆడుతున్న వారి మధ్య చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. వనపర్తి జిల్లా చిన్నాంబావి మండలం అయ్యవారిపల్లి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామంలో పేకాట ఆడుతున్న సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. విషయం పెద్దగా కావడంతో వారు ఒకరిపై ఒక్కరు కత్తులు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి త్రీవ గాయాలు కావడంతో అతని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: జూదం ఆడుతున్న వారి మధ్య చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. వనపర్తి జిల్లా చిన్నాంబావి మండలం అయ్యవారిపల్లి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామంలో పేకాట ఆడుతున్న సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. విషయం పెద్దగా కావడంతో వారు ఒకరిపై ఒక్కరు కత్తులు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి త్రీవ గాయాలు కావడంతో అతని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Next Story






