- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలికలపై యువకుల అత్యాచారం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు మైనర్ బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు మైనర్ బాలికలను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు యువకులు. అనంతరం అక్కాచెల్లెళ్ల నుంచి రూ.3 లక్షల డబ్బులు కాజేశారు నిందితులు. కాగా, నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు మైనర్ బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు మైనర్ బాలికలను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు యువకులు. అనంతరం అక్కాచెల్లెళ్ల నుంచి రూ.3 లక్షల డబ్బులు కాజేశారు నిందితులు. కాగా, నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






