- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్ కాన్వాయ్ అడ్డుకున్న యువకుడు
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను ఓ యువకుడు అడ్డుకున్నాడు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని గన్‌పార్క్ వద్ద నివాళులర్పించిన సీఎం కేసీఆర్ తిరిగి వెళ్తున్న సమయంలో యువకుడు ఒక్కసారిగా కాన్వాయ్ వద్దకు దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకుంది. నిరసన తెలిపిన వ్యక్తి స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాగా, అతని పేరు హన్మంత్ నాయక్‌గా గుర్తించారు. తనకు ఉద్యోగం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కావాలని పోలీసులకు తెలిపినట్లు సమాచారం.</p>

X
దిశ, హైదరాబాద్: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను ఓ యువకుడు అడ్డుకున్నాడు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని గన్‌పార్క్ వద్ద నివాళులర్పించిన సీఎం కేసీఆర్ తిరిగి వెళ్తున్న సమయంలో యువకుడు ఒక్కసారిగా కాన్వాయ్ వద్దకు దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకుంది. నిరసన తెలిపిన వ్యక్తి స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాగా, అతని పేరు హన్మంత్ నాయక్‌గా గుర్తించారు. తనకు ఉద్యోగం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కావాలని పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
Next Story






