- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతిని పొడిచి చంపిన యువకుడు
<p>దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నంలోని గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. శ్రీనగర్ సుందరయ్య కాలనీలోని సాయిబాబా గుడి వద్ద యువతిపై అఖిల్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి ఆలయం వద్ద ఉండగా అక్కడికి వెళ్లిన యువకుడు ఆమెతో కాసేపు మాట్లాడిన అనంతరం ఒక్కసారి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులను ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. అయితే ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలోనే అఖిల్ పోలీసులు అదుపులోకి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నంలోని గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. శ్రీనగర్ సుందరయ్య కాలనీలోని సాయిబాబా గుడి వద్ద యువతిపై అఖిల్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి ఆలయం వద్ద ఉండగా అక్కడికి వెళ్లిన యువకుడు ఆమెతో కాసేపు మాట్లాడిన అనంతరం ఒక్కసారి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులను ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. అయితే ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలోనే అఖిల్ పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. నిందితుడితోపాటు ఉన్న మరో యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story






