- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరేళ్ల బాలికపై అత్యాచారం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపంజాణి మండలం రాయల్పేటలో ఆరేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపంజాణి మండలం రాయల్పేటలో ఆరేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story






