- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్నేరు వాగులో యువకుడి గల్లంతు
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జామాండ్లపల్లి గ్రామ శివారులో గల మున్నేరు వాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణంలోని కంకర బోర్డుకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు వాగులో గల్లంతైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుని కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.</p>

X
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జామాండ్లపల్లి గ్రామ శివారులో గల మున్నేరు వాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణంలోని కంకర బోర్డుకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు వాగులో గల్లంతైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుని కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






