ప్రాణం తీసిన సెల్పీ సరదా

by Sridhar Babu |   (  Updated:2025-08-02 08:39:30  IST  )

<p>దిశ, కరీంనగర్: జలపాతం వద్ద సెల్ఫీ దిగాలనే ఓ యువకుడి సరదా ప్రాణాలు తీసింది. పెద్దపల్లి జిల్లా సబ్బితం జలపాతం వద్ద జారిపడి గోదావరిఖనికి చెందిన డిప్లొమా స్టూడెంట్ ఆవుల యశ్వంత్(22) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గోదావరిఖనికి చెందిన నలుగురు యువకులు సబ్బితం జలపాతం సందర్శనకు వెళ్లారు. సెల్ఫీ దిగే క్రమంలో జారి పడడంతో యశ్వంత్ మృతిచెందాడు.</p>

ప్రాణం తీసిన సెల్పీ సరదా
X

దిశ, కరీంనగర్: జలపాతం వద్ద సెల్ఫీ దిగాలనే ఓ యువకుడి సరదా ప్రాణాలు తీసింది. పెద్దపల్లి జిల్లా సబ్బితం జలపాతం వద్ద జారిపడి గోదావరిఖనికి చెందిన డిప్లొమా స్టూడెంట్ ఆవుల యశ్వంత్(22) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గోదావరిఖనికి చెందిన నలుగురు యువకులు సబ్బితం జలపాతం సందర్శనకు వెళ్లారు. సెల్ఫీ దిగే క్రమంలో జారి పడడంతో యశ్వంత్ మృతిచెందాడు.

Next Story