- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన అతివేగం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : వేగం వద్దు.. నినాదమే ముద్దు అని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. యువత పెడ చెవిన పెడుతోంది. ప్రస్తుతం ఆ అతివేగమే ఒకరి ప్రాణం తీసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజిజ్ నగర్ లో అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో అఖిల్ రెడ్డి అనే యువకుడు మృతిచెందాడు. కారులో అతి వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న కరెంట్ పోల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అఖిల్ రెడ్డి అక్కడికక్కడే మృతి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వేగం వద్దు.. నినాదమే ముద్దు అని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. యువత పెడ చెవిన పెడుతోంది. ప్రస్తుతం ఆ అతివేగమే ఒకరి ప్రాణం తీసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజిజ్ నగర్ లో అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో అఖిల్ రెడ్డి అనే యువకుడు మృతిచెందాడు. కారులో అతి వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న కరెంట్ పోల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అఖిల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని, మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
Next Story






