- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా బుక్కాపురంలో సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా బుక్కాపురంలో సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Next Story






