- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాగులో పడి యువకుడు మృతి
by Shyam |
<p>దిశ, ఏటూరునాగారం: ప్రమాదవశాత్తు వాగులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో చోటు చేసుకుంది. మృతుడు హైదరాబాద్కు చెందిన హేమంత్గా గుర్తించారు. మృతుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దైవ దర్శనం కోసం వచ్చి విగత జీవిగా మారడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.</p>

X
దిశ, ఏటూరునాగారం:
ప్రమాదవశాత్తు వాగులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో చోటు చేసుకుంది. మృతుడు హైదరాబాద్కు చెందిన హేమంత్గా గుర్తించారు. మృతుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దైవ దర్శనం కోసం వచ్చి విగత జీవిగా మారడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






