- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరదలో యువకుడు గల్లంతు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: వరదలో చిక్కుకుని బాలుడు గల్లంతైన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. అయితే గుత్తి మండలం రాజపురం దగ్గర వంక పొంగి పొర్లుతోంది. ఈ వంక ద్వారా ఓ యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వరద ఉధృతికి ఆ యువకుడు కొట్టుకుపోయాడు. దీంతో ఆ యువకుడి కోసం స్థానికులు […]</p>
దిశ, వెబ్ డెస్క్: వరదలో చిక్కుకుని బాలుడు గల్లంతైన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. అయితే గుత్తి మండలం రాజపురం దగ్గర వంక పొంగి పొర్లుతోంది. ఈ వంక ద్వారా ఓ యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వరద ఉధృతికి ఆ యువకుడు కొట్టుకుపోయాడు. దీంతో ఆ యువకుడి కోసం స్థానికులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Next Story






