కూకట్ పల్లి టు హయత్ నగర్.. ప్రైవేట్ ట్రావెల్స్ అరాచకాలపై దిశ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ నగరంలో రాత్రయితే చాలు.. ట్రావెల్స్ బస్సులు చేసే గోల అంతా ఇంతా కాదు. సిటీ బస్సులకంటే రోడ్లపై ఆ బస్సులే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.

కూకట్ పల్లి టు హయత్ నగర్.. ప్రైవేట్ ట్రావెల్స్ అరాచకాలపై దిశ టీవీ గ్రౌండ్ రిపోర్ట్
X

హైదరాబాద్ నగరంలో రాత్రయితే చాలు.. ట్రావెల్స్ బస్సులు చేసే గోల అంతా ఇంతా కాదు. సిటీ బస్సులకంటే రోడ్లపై ఆ బస్సులే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. టూ వీలర్లు, కార్లు, బస్సులు, లారీల కంటే.. ట్రావెల్స్ బస్సుల కారణంగానే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పైగా పెద్ద పెద్ద హారన్లతో.. ముందు ఒక్క వెహికల్ అడ్డొచ్చినా కొంపలంటుకుపోయేలా చేసే సౌండ్లు వింటే చెవులు పోయినంతపనవుతుందంటే ఆశ్చర్యం లేదు. కూకట్ పల్లి నుంచి హయత్ నగర్ దాటేంతవరకూ .. ట్రావెల్స్ బస్సుల తీరు ఇది. పైగా ర్యాష్ డ్రైవింగ్. సడన్ బ్రేక్ వేస్తే లోపల ప్రయాణికులకు గగురుపాటు. ముందు మనిషి ఉన్న కళ్లు కనిపించనట్లుగా వెళ్తూ.. నగరవాసులకు నరకం చూపిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, వాటి డ్రైవర్లు చేసే పనులపై.. దిశ టీవీ గ్రౌండ్ రిపోర్ట్..

Next Story