రిజర్వాయర్‌లో పడి యువకుడు మృతి

by Shyam |

<p>దిశ, హుస్నాబాద్: తపాస్‌పల్లి రిజర్వాయర్ లోని పడి యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం&#8230; సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం వేచరేణి గ్రామానికి చెందిన దేవబోయిన కుమార్(26) కుటుంబ సభ్యులతో బుధవారం గొడవపడి తీవ్ర మనస్తాపాకి గురై తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో పడిమృతిచెందాడు. మృతుని తల్లిదండ్రులు రాములు, బాలమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు.</p>

రిజర్వాయర్‌లో పడి యువకుడు మృతి
X

దిశ, హుస్నాబాద్: తపాస్‌పల్లి రిజర్వాయర్ లోని పడి యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం వేచరేణి గ్రామానికి చెందిన దేవబోయిన కుమార్(26) కుటుంబ సభ్యులతో బుధవారం గొడవపడి తీవ్ర మనస్తాపాకి గురై తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో పడిమృతిచెందాడు. మృతుని తల్లిదండ్రులు రాములు, బాలమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు.

Next Story