- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ ఢీకొని.. యువకుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: రోడ్డుపై వెళుతున్న యువకున్ని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జిల్లా కేంద్రంలోని జైల్ కాన ప్రాంతాల్లోని శివశక్తి నగర్‌లో రోడ్డుపై సాయి అనే యువకుడు వెళ్తుండగా లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.</p>

X
దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: రోడ్డుపై వెళుతున్న యువకున్ని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జిల్లా కేంద్రంలోని జైల్ కాన ప్రాంతాల్లోని శివశక్తి నగర్‌లో రోడ్డుపై సాయి అనే యువకుడు వెళ్తుండగా లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
Next Story






