- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
<p>యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని.. సమ్మేశ్వర్(22) అనే యువకుడు మృతి చెందాడు. జనగామ నుంచి బైక్ పై వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు మంతపురి వాసిగా పోలీసులు గుర్తించారు.</p>

X
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని.. సమ్మేశ్వర్(22) అనే యువకుడు మృతి చెందాడు. జనగామ నుంచి బైక్ పై వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు మంతపురి వాసిగా పోలీసులు గుర్తించారు.
Next Story






