విద్యుద్ఘాతంతో యువకుడు మృతి

by Shyam |

<p>దిశ, మహబూబ్‌నగర్: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. వివరాళ్లోకి వెళితే.. జోగులాంబా గద్వాల జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడ్ గ్రామానికి చెందిన బోయ వెంకట్రాముడు అనే యువకుడు ఇంట్లో విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

విద్యుద్ఘాతంతో యువకుడు మృతి
X

దిశ, మహబూబ్‌నగర్: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. వివరాళ్లోకి వెళితే.. జోగులాంబా గద్వాల జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడ్ గ్రామానికి చెందిన బోయ వెంకట్రాముడు అనే యువకుడు ఇంట్లో విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story