- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: రోడ్డు ప్రమాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన నవీన్(27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నవీన్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐసీఐసీఐ బ్యాంక్‌లో పని చేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా నవీన్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సొంత పని మీద బయటకు వెళ్లిన నవీన్ . . అదే రోజు రాత్రి 10 గంటలకు దిగ్వాల్ […]</p>
దిశ, మెదక్: రోడ్డు ప్రమాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన నవీన్(27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నవీన్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐసీఐసీఐ బ్యాంక్‌లో పని చేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా నవీన్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సొంత పని మీద బయటకు వెళ్లిన నవీన్ . . అదే రోజు రాత్రి 10 గంటలకు దిగ్వాల్ నుంచి జహీరాబాద్‌కు వస్తుండగా, మధ్యలోనే బైక్ అదుపు తప్పి కిందపడటంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Tags: road accident, sangareddy, young man dead, crime news
Next Story






