- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొలం అమ్మలేదని.. యువకుడి ఆత్మహత్య
by Shyam |
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్‌స్టేషన్ పరిధి గొల్లగూడంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు పొలం అమ్మడం లేదని రాజు ( 34 ) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం రాజు తండ్రి బుచ్చయ్య పేరు మీద రెండెకరాల పొలం ఉండేది. వివాహ ఖర్చుల నిమిత్తం గతంలో ఎకరం పొలం విక్రయించారు. మిగిలిన ఎకరం పొలాన్ని కూడా ఇతరులకు విక్రయించాలని ప్రతిరోజు తల్లిదండ్రులను రాజు వేధించేవాడు. పొలం అమ్మితే రోడ్డు […]</p>
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్‌స్టేషన్ పరిధి గొల్లగూడంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు పొలం అమ్మడం లేదని రాజు ( 34 ) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం రాజు తండ్రి బుచ్చయ్య పేరు మీద రెండెకరాల పొలం ఉండేది. వివాహ ఖర్చుల నిమిత్తం గతంలో ఎకరం పొలం విక్రయించారు. మిగిలిన ఎకరం పొలాన్ని కూడా ఇతరులకు విక్రయించాలని ప్రతిరోజు తల్లిదండ్రులను రాజు వేధించేవాడు. పొలం అమ్మితే రోడ్డు మీద పడతామని తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినిపించుకునే వాడుకాదు. తల్లిదండ్రులు తన మాట వినడం లేదనే మనస్తాపంతో రాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Tags: Young man, commits suicide, land issue, sangareddy
Next Story






